in

#chicken #recipes #curry ? ? chicken soup ???? chicken curry చికెన్ కూర పులుసు


కావలసిన పదార్థాలు:

1. 1 kg చికెన్
2. పసుపు 2 స్పూన్లు
3. కారం. 3స్పూన్లు
4. మసాలా దన్యాల పొడి 1 స్పూను
5. చికెన్ మసాలా 1 స్పూను
6. అల్లం 2 స్పూన్లు
7. ఆయిల్ 30ml అంటే అర్థ పావు
8. 1 ఉల్లిపాయ
9. 3 పచి మిర్చి
10. కొత్తిమీర కావలసినంత

పైన ఉన్న పదార్థాలు అన్ని వీడియో లో చూపిన విధంగా సరిపడా వేసుకోవాలి దానిని కలిపి బాగా ఒక 20 ని|| ల పాటు పక్కకు పెట్టుకోవాలి

????
?? కూర వండు విధానం??
గ్యాస్ స్టౌ పైన కడాయి పెట్టుకొని వేడి కానివ్వాలి 5 ని|| తర్వాత ఆయిల్ పోసి వేడి అయ్యాక ఉల్లిపాయలు పచచిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఆ తర్వాత ముందె కలిపి పెట్టుకున్న కూర కడాయి లో వేయాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో అంటే మధ్య రకంగా మంట ఉండ నివ్వాలి అలా ప్రతి 5 ని|| లకు ఒకసారి కలుపుతూ ఉడకనివ్వాలి అర్ధగంట సేపు ఆ తర్వాత కావలసినంత ఉప్పు వేసుకోవాలి మసాలా వేయనవసరం లేదు ఎందుకంటే ముందే మనం కూరలో వేసం కాబట్టి ఇక కాస్త కొత్తిమీర వేసుకోవాలి కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా ఒక 2 ని|| ల తర్వాత స్టౌ ఆఫ్ చేసేస్తే కూర అయిపోయినట్టు అంతే

source

Chicken gravy in tamil#Different style chicken curry#Easy chicken recipes for beginners

Eid Sweet Recipes | Eid | Eid Dessert Recipes Pakistani |10 Minutes Dessert Recipes | Breakfast