in

చికెన్ డైనమైట్ | Chicken Dynamite | Chicken Starters | Chicken Recipes | Restaurant Style Chicken

https://www.amazon.in/shop/homecookingshow%20

చికెన్ డైనమైట్ ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిన ఒక డిష్. దీన్ని మేయో సాస్తో కలిపి చేస్తారు. ఇది మీరు స్టార్టర్లాగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

#chickendynamite #homecookingtelugu #friedchicken #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/37SbEWK

తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

బోన్లెస్ చికెన్ – 300 గ్రాములు
వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
పాప్రికా పొడి – 1 / 2 టీస్పూన్
మిక్స్డ్ హెర్బ్స్ – 1 / 2 టీస్పూన్
ఉప్పు – 1 / 2 టీస్పూన్
సోయా సాస్ – 2 టీస్పూన్లు
మైదా – 1 /2 కప్పు
కార్న్ ఫ్లోర్ – 1 / 2 కప్పు
ఉప్పు – 1 /2 టీస్పూన్
మిరియాల పొడి – 1 /2 టీస్పూన్
గుడ్లు – 2
మెయోనీస్ – 1 కప్పు
చిల్లీ సాస్ – 2 టీస్పూన్లు
టొమాటో కెచప్ – 3 టీస్పూన్లు
వెల్లుల్లి పేస్టు – 1 /2 టీస్పూన్
కారం – 1 /2 టీస్పూన్
వేయించడానికి సరిపడా నూనె
తరిగిన ఉల్లికాడలు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

SIX CHICKEN RECIPES (COOK+MUKBANG)

Moroccan Chicken Recipes