in

చికెన్ ఘీ రోస్ట్ | Chicken Ghee Roast | Chicken Recipes | Side Dish | Mangalorean Cuisine

https://www.amazon.in/shop/homecookingshow%20

చికెన్ ఘీ రోస్ట్ కర్ణాటకలో చాలా ఫేమస్. దీన్ని చేయడానికి ఒక మసాలా పేస్టు తయారుచేయాలి. ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#chickengheeroast #homecookingtelugu #chickencurry #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/3qAqf1A

తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 45 నిమిషాలు
సెర్వింగులు: 5

మ్యారినేడ్ చేయడానికి కావలసిన పదార్థాలు

చికెన్ – 1 కిలో
ఒక నిమ్మకాయ రసం
పెరుగు – 1 టేబుల్స్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
పసుపు – 1 / 4 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్

మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు

బ్యాడగి ఎండుమిరపకాయలు – 10
ధనియాలు – 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర – 1 టీస్పూన్
సోంపు గింజలు – 1 టీస్పూన్
మిరియాలు – 1 టీస్పూన్
మెంతులు
వెల్లుల్లి రెబ్బలు – 8
నానపెట్టిన చింతపండు
నీళ్లు

చికెన్ ఘీ రోస్ట్ కోసం కావలసిన పదార్థాలు

నెయ్యి – 4 టేబుల్స్పూన్లు
మ్యారినేట్ చేసిన చికెన్
రుబ్బుకున్న మసాలా పేస్టు
నీళ్లు
బెల్లం – 2 టీస్పూన్లు
ఉప్పు – 1 టీస్పూన్
కరివేపాకులు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

Aachi Biryani kit|aachi briyani| chicken briyani in tamil| briyani recipe in tamil|chicken recipes

Street Food style Chicken with Honey-Beer Recipe #chickenrecipe #streetfood #thaifood