ESC

Search on this blog

ఆరెంజ్ ఫిర్నీ | Orange Phirni | Dessert Recipes | Sweets and Desserts | Home Cooking Telugu

ఆరెంజ్ ఫిర్నీ | Orange Phirni | Dessert Recipes | Sweets and Desserts | Home Cooking Telugu


ఆరెంజ్ ఫిర్నీ కమలా పళ్ళ ఫ్లేవర్తో చాలా రుచికరంగా ఉంటుంది. ఇది అన్నంతో చేసే ఒక రుచికరమైన డిజర్ట్ రెసిపీ. దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. #orangephirni #homecookingtelugu #phirnisweet #homecooking #hemasubramanian Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow Here's the link to this recipe in English: https://www.youtube.com/watch?v=rUBatxTYFPM తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 40 నిమిషాలు సెర్వింగులు: 6 కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 1 /2 కప్పు కమలా పళ్ళు - 2 కాచి చల్లార్చిన పాలు - 1 లీటర్ పంచదార - 3 /4 కప్పు యాలకుల పొడి - 1 టీస్పూన్ కుంకుమపువ్వు రేకులు తరిగిన పిస్తాపప్పులు తరిగిన బాదంపప్పులు You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu INSTAGRAM - https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!