రుచికరమైన నాటు కోడి చికెన్ కర్రీ | Delicious Naati Chicken Curry | Chicken Recipe | Chicken Special
నాటు కోడి చికెన్ కర్రీ కి కావలసిన పదార్దాలు
నాటు కోడి చికెన్ - ఒక కేజీ
ఉప్పు - తగినంత
పసుపు - తగినంత
ఆయిల్ - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చి మిర్చి - 2
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
కారం - ఒక టేబుల్ స్పూను
గరం మసాలా - రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు
కొత్తిమీర
నాటు కోడి చికెన్ కర్రీ తయారీ విధానం
ఒక కేజీ చికెన్ లో తగినంత ఉప్పు మరియు పసుపు కలుపుకొని పది నిముషాలు మ్యారినేట్ చేసుకోవాలి
తరువాత పాత్రలో రెండు టేబుల్ స్పూన్ ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి మరియు ఉల్లిపాయలు వేసుకోవాలి, కాసేపు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి తరువాత మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసుకొని పది నిముషాలు ఉడికించాలి
ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ కారం మరియు రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిముషాలు ఉడికించాలి
ఐదు నిముషాలు ఉడికిన తరువాత కరివేపాకు వేసుకొని మల్లి మరో ఐదు నిముషాలు ఉడికించాలి
చివరిగా కొత్తిమీర వేసుకోవాలి, అంతే రుచికరమైన నాటు కోడి చికెన్ కర్రీ రెడీ.
chicken curry
chicken curry in telugu
chicken curry recipe
chicken recipe
how to make chicken curry
chicken curry andhra style
andhra chicken curry
country chicken curry
indian chicken curry
chicken
chicken curry recipe in telugu
chicken fry
spicy chicken curry
chicken recipes
chicken biryani
how to prepare chicken curry in telugu
chicken gravy
country chicken recipe
simple chicken curry in telugu
#NaatiChickenCurry
#chickencurry
#chickencurryintelugu
#chickencurryrecipe
#chickenrecipe
#howtomakechickencurry
#chickencurryandhrastyle
#andhrachickencurry
#countrychickencurry
#indianchickencurry
#chicken
#chickencurryrecipeintelugu
#chickenfry
#spicychickencurry
#chickenrecipes
#chickenbiryani
#howtopreparechickencurryintelugu
#chickengravy
#countrychickenrecipe
#simplechickencurryintelugu
source