ESC

Search on this blog

రుచికరమైన నాటు కోడి చికెన్ కర్రీ | Delicious Naati Chicken Curry | Chicken Recipe | Chicken Special

రుచికరమైన నాటు కోడి చికెన్ కర్రీ | Delicious Naati Chicken Curry | Chicken Recipe | Chicken Special


రుచికరమైన నాటు కోడి చికెన్ కర్రీ | Delicious Naati Chicken Curry | Chicken Recipe | Chicken Special నాటు కోడి చికెన్ కర్రీ కి కావలసిన పదార్దాలు నాటు కోడి చికెన్ - ఒక కేజీ ఉప్పు - తగినంత పసుపు - తగినంత ఆయిల్ - రెండు టేబుల్ స్పూన్లు పచ్చి మిర్చి - 2 ఉల్లిపాయలు - 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు కారం - ఒక టేబుల్ స్పూను గరం మసాలా - రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు కొత్తిమీర నాటు కోడి చికెన్ కర్రీ తయారీ విధానం ఒక కేజీ చికెన్ లో తగినంత ఉప్పు మరియు పసుపు కలుపుకొని పది నిముషాలు మ్యారినేట్ చేసుకోవాలి తరువాత పాత్రలో రెండు టేబుల్ స్పూన్ ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి మరియు ఉల్లిపాయలు వేసుకోవాలి, కాసేపు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి తరువాత మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసుకొని పది నిముషాలు ఉడికించాలి ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ కారం మరియు రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిముషాలు ఉడికించాలి ఐదు నిముషాలు ఉడికిన తరువాత కరివేపాకు వేసుకొని మల్లి మరో ఐదు నిముషాలు ఉడికించాలి చివరిగా కొత్తిమీర వేసుకోవాలి, అంతే రుచికరమైన నాటు కోడి చికెన్ కర్రీ రెడీ. chicken curry chicken curry in telugu chicken curry recipe chicken recipe how to make chicken curry chicken curry andhra style andhra chicken curry country chicken curry indian chicken curry chicken chicken curry recipe in telugu chicken fry spicy chicken curry chicken recipes chicken biryani how to prepare chicken curry in telugu chicken gravy country chicken recipe simple chicken curry in telugu #NaatiChickenCurry #chickencurry #chickencurryintelugu #chickencurryrecipe #chickenrecipe #howtomakechickencurry #chickencurryandhrastyle #andhrachickencurry #countrychickencurry #indianchickencurry #chicken #chickencurryrecipeintelugu #chickenfry #spicychickencurry #chickenrecipes #chickenbiryani #howtopreparechickencurryintelugu #chickengravy #countrychickenrecipe #simplechickencurryintelugu
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!