ESC

Search on this blog

బ్రెడ్ బటర్ పుడ్డింగ్ | Bread Butter Pudding | Dessert Recipes | Pudding | Bread Recipes

బ్రెడ్ బటర్ పుడ్డింగ్ | Bread Butter Pudding | Dessert Recipes | Pudding | Bread Recipes


బ్రెడ్ బటర్ పుడ్డింగ్ చాలా తేలికగా చేసుకోగలిగే ఒక డెస్ర్ట్. దీనిలో ఏ రకమైన బ్రెడ్ను అయినా వాడుకోవచ్చు, అలాగే, కాస్త నిలవున్న బ్రెడ్ను కూడా వాడుకోవచ్చు. #breadbutterpudding #puddingrecipe #butterpudding #breadpudding #homecooking #homecookingtelugu #hemasubramanian #howtomakebreadbutterpudding #briochebread Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow Here's the link to this recipe in English: https://youtu.be/shVeNuJjzL4 తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 40 నిమిషాలు సెర్వింగులు: 6 కావలసిన పదార్థాలు: బ్రెడ్ గుడ్లు - 2 పాలు - 200 మిల్లీలీటర్లు వనిల్లా ఎసెన్స్ - 1 టీస్పూన్ కరిగించిన వెన్న - 1 / 2 కప్పు పంచదార - 1 కప్పు సిన్నమన్ షుగర్ (ఆప్షనల్) కిస్మిస్లు (ఆప్షనల్) కస్టర్డ్ చేయడానికి కావలసిన పదార్థాలు: కస్టర్డ్ పొడి - 3 టీస్పూన్లు పాలు పాలు - 1 కప్పు పంచదార You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu INSTAGRAM - https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!