ESC

Search on this blog

పెరి పెరి చికెన్ | Peri Peri Chicken | Chicken Fry | Chicken Recipes | Home Cooking Telugu

పెరి పెరి చికెన్ | Peri Peri Chicken | Chicken Fry | Chicken Recipes | Home Cooking Telugu


పెరి పెరి చికెన్ కొంచెం స్పైసీగా ఉండే రెసిపీ. దీన్ని సాధారణంగా ఆఫ్రికన్ బర్డ్'స్ ఐ చిల్లీస్తో చేస్తారు. ఇవి మాములు పండుమిరపకాయలకన్నా చిన్నగా ఉంటాయి. ఇవి దొరకనప్పుడు మన పండుమిరపకాయలు వేసి తయారుచేయచ్చు. తప్పకుండా ఈ రెసిపీని చూసి, ట్రై చేయండి. #periperichicken #homecookingtelugu #periperichickentelugu #homecooking #hemasubramanian Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow Here's the link to this recipe in English: https://bit.ly/2V9Wwyj తయారుచేయడానికి: 60 నిమిషాలు వండటానికి: 45 సెర్వింగులు: 2 కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ - 1 (తరిగినది) వెల్లుల్లి రెబ్బలు - 4 అల్లం ముక్క - 1 అంగుళం పండుమిరపకాయలు - 20 పంచదార - 1 1 / 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/38wnYus) ఉప్పు - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2vg124l) ఓరెగానో - 2 టీస్పూన్లు స్మోక్డ్ పాప్రికా - 2 టీస్పూన్లు బిర్యానీ ఆకులు - 2 (Buy: https://amzn.to/31cpSxL) ఒక నిమ్మకాయ రసం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ - 1 / 2 కప్పు (Buy: https://amzn.to/2GLbGT0) కొత్తిమీర చికెన్ - 1 కిలో తయారుచేసే విధానం: ఒక్క మిక్సీలో చికెన్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తటి పేస్టు అయ్యేట్టు రుబ్బుకోవాలి చికెన్ను ఒక బౌల్లో వేసి, ఈ పేస్టును కూడా వేసి చికెన్కు బాగా పట్టేట్టు మర్దన చేయాలి ఒక బొగ్గుముక్కని కాల్చి, చికెన్ ఉన్న గిన్నెలో ఒక చిన్న బౌల్లో వేసి, దాని మీద నెయ్యి కానీ నూనె కానీ వేసి, మూత పెట్టి, చికెన్ మిశ్రమాన్ని పొగలో ఒక గంటసేపు మ్యారినేట్ చేయాలి ఒక గ్రిల్ పాన్ను వేడి చేసి, దాని మీద నూనె రాసి, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలని పెట్టి గ్రిల్ చేయాలి చికెన్ ముక్కలు అన్ని వైపులా బాగా కాలి, మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తరువాత, ఒక ప్లేట్లో వేసి, నిమ్మకాయ, మీకు నచ్చిన సైడ్ డిప్తో కలిపి సర్వ్ చేసుకోవచ్చు You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu INSTAGRAM - https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!