ESC

Search on this blog

చికెన్ భర్తా | Chicken Bharta | Chicken Recipes | Chicken Curry | Chicken Gravy

చికెన్ భర్తా | Chicken Bharta | Chicken Recipes | Chicken Curry | Chicken Gravy


చికెన్ భర్తా | Chicken Bharta | Chicken Recipes | Chicken Curry | Chicken Gravy | Bengali Recipe | Kolkata Style | Chicken Masala చికెన్ భర్తాను ఒక మంచి నార్త్ ఇండియన్ కర్రీ రెసిపీ అని చెప్పచు. ఇది రోటీ, ఫుల్కా, నాన్లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. #chickenbharta #homecookingtelugu #murghbharta #homecooking #hemasubramanian #chickencurry #howtocook #cooking #chickengravy #chickenrecipe #chickencurrytelugu #food #indianfood #indiancuisine #chickenmasala #gravy #friedchicken Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow Here's the link to this recipe in English: https://bit.ly/2NmxAm1 తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 40 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: నూనె - 1 టేబుల్స్పూన్ నెయ్యి - 1 /2 టేబుల్స్పూన్ మసాలా దినుసులు (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చ యాలకులు, నల్ల యాలకులు) ఉల్లిపాయలు - 3 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1 / 2 టీస్పూన్లు టొమాటోలు - 2 (చిన్నగా తరిగినవి) పసుపు - 1 /2 టీస్పూన్ కాశ్మీరీ ఎండుకారం - 2 టీస్పూన్లు ఉప్పు - 1 టీస్పూన్ బోన్లెస్ చికెన్ - 300 గ్రాములు జీలకర్ర పొడి - 1 టీస్పూన్ ధనియాల పొడి - 2 టీస్పూన్లు నీళ్లు - 1 1 / 2 కప్పులు గరం మసాలా పొడి - 1 టీస్పూన్ తందూరీ మసాలా పొడి - 1 టీస్పూన్ (ఆప్షనల్) జీడిపప్పు పేస్టు - 2 టేబుల్స్పూన్లు పెరుగు - 1 /2 కప్పు నెయ్యి - 1 టీస్పూన్ కసూరీ మేథీ You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu INSTAGRAM - https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!