ESC

Search on this blog

Simple Chicken Curry Recipe In Telugu | ఉదయం టిఫిన్స్ లోకి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వుంటుంది

Simple Chicken Curry Recipe In Telugu | ఉదయం టిఫిన్స్ లోకి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వుంటుంది


Sunday Special Routine Simple Chicken Curry In Telugu | ఉదయం టిఫిన్స్ లోకి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వుంటుంది #RoutineChickenCurry #ChickenRecipe #Chicken #ChickenGravy ఈ రోజు స్పెషల్ రొటీన్ చికెన్ కర్రీ అంటే మన అందరి ఇళ్ళల్లో రొటీన్ గా చికెన్ కర్రీ ఎలా చేస్తారో తెలుసు కదా, అలాగే మా ఇంట్లో మా అమ్మ కూడా రొటీన్ గా చికెన్ కర్రీ ఎలా చేసిందో తెలుసుకుందాము. నిజంగా మా అమ్మ చాలా రుచిగా చేస్తుంది మీరు కుడా ట్రై చేయండి. INGREDIENTS: * CHICKEN - 1/2 Kilo * Ginger & Garlic Paste -1 tbsp * Turmeric Powder -1/2 tbsp * Salt to Taste * Garam Masala ( cloves-5, marati moggu-1, Cinnamon-1 Mace-1, Black Pepper - 1/2 Tbsp) * Onion -1 * Tomatoes -4 * Red chilli Powder -1 tbsp * Coriander Powder -2 tbsp * Oil - 2 tbsp * Mustard seeds -1/2 tbsp * Cumin Seeds - 1/2 tbsp & Red chilli -1 * Curry leaves * Water as needed * Garnish to Coriander Leaves
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!