ESC

Search on this blog

Green Chicken Gravy | Recipe | Chicken Recipes in Telugu | Green Chicken Curry for Roti | Non Veg

Green Chicken Gravy | Recipe | Chicken Recipes in Telugu | Green Chicken Curry for Roti | Non Veg


Green Chicken Gravy | Recipe | Chicken Recipes in Telugu | Green Chicken Curry for Roti | Non Veg Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు green chicken gravy ఎలా prepare చేసుకోవాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు చికెన్ 250 grams, కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట , కరివేపాకు 2 రెబ్బలు , పచ్చి మిర్చి 5, ఉల్లిపాయలు 2, ఉప్పు , కారం , పసుపు , అల్లం వెల్లుల్లి పేస్టు 2 tsp, కొబ్బరి పొడి 2 tsp, గరం మసాలా 1 tsp, ఆయిల్ 5 tsp, పెరుగు 50 గ్రాములు తయారీ విధానం ముందుగా మిక్సీ జార్ లో కొత్తిమీర , పుదీనా , కరివేపాకు , పచ్చి మిర్చి, కొంచెం వాటర్ పోసి పేస్టు లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ... హీట్ అయ్యాక ఉల్లిపాయలు , 1 tsp ఉప్పు వేసి కొంచెం సేపు వేయించండి ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ , కొంచెం పసుపు , అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి ,,,, పది నిమషాల పాటు మూత పెట్టుకోండి చికెన్ కొంచెం ఉడికిన తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్టు వేసి మరో 10 నిమషాల పాటు మూత పెట్టుకోండి ఇప్పుడు దీనిలో 1 tsp కారం , కొబ్బరి పొడి , పెరుగు, కొంచెం వాటర్ వేసి ...బాగా కలిపి ....ఐదు నిమషాల పాటు మూత పెట్టుకోండి గ్రేవీ లో ఈ విధంగా ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకసారి ఉప్పు , కారం సరి చూసుకొని అవసరమైతే కలుపుకొండి చివరిగా చికెన్ మసాలా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ గ్రేవీ ని నాన్, రోటి , చపాతీ , రైస్ ...దేనితో నైన తీసుకోవచ్చు మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you #greenchicken #recipe #telugu
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!