ESC

Search on this blog

#chicken #recipes #curry ? ? chicken  soup ???? chicken curry చికెన్ కూర పులుసు

#chicken #recipes #curry ? ? chicken soup ???? chicken curry చికెన్ కూర పులుసు


కావలసిన పదార్థాలు: 1. 1 kg చికెన్ 2. పసుపు 2 స్పూన్లు 3. కారం. 3స్పూన్లు 4. మసాలా దన్యాల పొడి 1 స్పూను 5. చికెన్ మసాలా 1 స్పూను 6. అల్లం 2 స్పూన్లు 7. ఆయిల్ 30ml అంటే అర్థ పావు 8. 1 ఉల్లిపాయ 9. 3 పచి మిర్చి 10. కొత్తిమీర కావలసినంత పైన ఉన్న పదార్థాలు అన్ని వీడియో లో చూపిన విధంగా సరిపడా వేసుకోవాలి దానిని కలిపి బాగా ఒక 20 ని|| ల పాటు పక్కకు పెట్టుకోవాలి ???? ?? కూర వండు విధానం?? గ్యాస్ స్టౌ పైన కడాయి పెట్టుకొని వేడి కానివ్వాలి 5 ని|| తర్వాత ఆయిల్ పోసి వేడి అయ్యాక ఉల్లిపాయలు పచచిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఆ తర్వాత ముందె కలిపి పెట్టుకున్న కూర కడాయి లో వేయాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో అంటే మధ్య రకంగా మంట ఉండ నివ్వాలి అలా ప్రతి 5 ని|| లకు ఒకసారి కలుపుతూ ఉడకనివ్వాలి అర్ధగంట సేపు ఆ తర్వాత కావలసినంత ఉప్పు వేసుకోవాలి మసాలా వేయనవసరం లేదు ఎందుకంటే ముందే మనం కూరలో వేసం కాబట్టి ఇక కాస్త కొత్తిమీర వేసుకోవాలి కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా ఒక 2 ని|| ల తర్వాత స్టౌ ఆఫ్ చేసేస్తే కూర అయిపోయినట్టు అంతే
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!