ఈ chicken special ఏమిటంటే, ఆవపిండిని highlight చేస్తూ chicken చెయ్యడం.మామూలు chicken fry మసాలాలు తో చేస్తాం. ఈ recipe పూర్తిగా ప్రత్యేకం. ఆవపిండి రుచి ఇష్టపడేవారి అందరికి ఈ recipe నచ్చుతుంది. Non veg ప్రియులు అందరు different experience feel అవుతారు. ఈ recipe చాలా easy గ చేస్కోవచ్చు.
Ingredients
1. boneless chicken ( marinated ) - 150 gms
2. ఆవాలు ( నానబెట్టుకున్నవి ) - 30 gms
3. గసగసాలు ( నానబెట్టుకున్నవి ) - 2 చెంచాలు
4. పచ్చిమిర్చి - సుమారు 6
5. నానబెట్టిన జీడిపప్పు - సుమారు 10
6. కొత్తిమీర తురుము - 1/2 cup
7. కర్వేపాకు - 2 రెబ్బలు
8. నూనె - 1/2 cup ( refined oil / ఆవ నూనె )
9. పసుపు - చిటికెడు
10. ఉప్పు - సరిపడేంత
ఈ curry, వేడి వేడి అన్నంలో కలుపుకోడానికి, లేదా, సాంబార్, లేదా, రసం లోకి చాలా బాగుంటుంది.
contact :
[email protected]
editor : instagram.com/bhushan.fun
#chickenRecipe #aavapindi #chicken #mustard #avakai
source