ESC

Search on this blog

తమిళనాడు చికెన్ ఫ్రై | Pichi Potta Chicken in Telugu | Chicken Recipes

తమిళనాడు చికెన్ ఫ్రై | Pichi Potta Chicken in Telugu | Chicken Recipes


తమిళనాడు చికెన్ ఫ్రై | Pichi Potta Chicken in Telugu | Chicken Recipes తమిళనాడులో పిచ్చి పోట్టు చికెన్ అనే ఒక బోన్లెస్ చికెన్ ఫ్రై రెసిపీ చాలా ఫేమస్. ఇది కొంచెం కారంగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఈ వీడియోను చూసేయండి. #pichipottachickenintelugu #homecookingtelugu #chickenfry #tamilnaduchickenfry #homecooking #hemasubramanian Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow Here's the link to this recipe in English: https://bit.ly/30jnvLg తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 30 నిమిషాలు సెర్వింగులు: 3 కావలసిన పదార్థాలు: చికెన్ - 1 / 2 కిలో ఉప్పు (Buy: https://amzn.to/2vg124l) పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4) నీళ్లు నూనె - 2 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/2RGYvrw) ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి) పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి) కొన్ని కరివేపాకులు అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/314FymX) టొమాటోలు - 2 (తరిగినవి) పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4) ఎండుకారం - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/3b4yHyg) గరం మసాలా పొడి - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2TPe8jd) ఉప్పు (Buy: https://amzn.to/2vg124l) ధనియాల పొడి - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/36nEgEq) మిరియాల పొడి - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2RElrrg) చికెన్ స్టాక్ తరిగిన కొత్తిమీర మిరియాల పొడి - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2RElrrg) తయారుచేసే విధానం: ముందుగా ఒక ప్రెషర్ కుక్కరులో చికెన్, ఉప్పు, పసుపు, నీళ్లు పోసి, నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి చికెన్ ఉడికిన తరువాత, బయటకి తీసి చల్లార్చి, చిన్న ముక్కలుగా తుంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి, పొయ్యిని హై-ఫ్లేములో ఉంచి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకూ వేయించాలి ఇందులో టొమాటోలు వేసి వేయించిన తరువాత పసుపు, ఎండుకారం, గరం మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలిపి వేయించాలి ఇప్పుడు తుంచిపెట్టిన చికెన్ ముక్కలని కూడా వేసి, వీటికి మసాలా బాగా పట్టేట్టు కలుపుకోవాలి తరువాత, తరిగిన కొత్తిమీర, మిరియాల పొడి వేసి, ఫ్లేము తగ్గించి వేయించాలి ఇప్పుడు చికెన్ స్టాక్ను వేసి, తరిగిన కొత్తిమీర కూడా వేసి, నీళ్ళు ఆవిరి అయిపోయేంత వరకూ వేయించాలి మసాలా మిశ్రమం బాగా వేగి, నూనె పైకి తేలిన తరువాత, ఇంకొంచెం మిరియాల పొడి వేసి బాగా కలిపి, కొద్దిగా వేయించి, పొయ్యి కట్టేయాలి అంతే, ఈ తమిళనాడు పిచ్చి పోట్టు చికెన్ తయారైనట్టే. దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu INSTAGRAM - https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!