ESC

Search on this blog

డిస్సర్ట్ రెసిపీ కాంబో | బననా కేక్ | హాట్ చాక్లెట్ | Dessert Recipes | Banana Cake | Hot Chocolate

డిస్సర్ట్ రెసిపీ కాంబో | బననా కేక్ | హాట్ చాక్లెట్ | Dessert Recipes | Banana Cake | Hot Chocolate


బనానా కేక్ & బటర్-క్రీం ఫ్రోస్టింగ్ | Banana Cake with Butter Cream Frosting అరటిపళ్ళు సాధారణంగా ఎప్పుడూ ఇంట్లో ఉంటాయి. వీటితో చాలా సులువుగా కేకు ఎలా చేయాలో ఈ వీడియోలో చూడచ్చు. అలాగే దీనికి బటర్-క్రీం ఫ్రోస్టింగ్ కూడా ఎలా చేయాలో తెలుసుకోండి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. #bananacake #homecookingtelugu #bananacakeintelugu #buttercreamfrosting #homecooking #hemasubramanian Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow Here's the link to this recipe in English: https://www.youtube.com/watch?v=CSsNQ-q6yWE తయారుచేయడానికి: 30 నిమిషాలు వండటానికి: 60 నిమిషాలు సెర్వింగులు: 5 బనానా కేక్ చేయడానికి కావలసిన పదార్థాలు: అరటిపళ్ళు - 3 మైదాపిండి - 3 కప్పులు (Buy: https://amzn.to/2TRS8Em) ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l) బేకింగ్ పొడి - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/37jSozL) బేకింగ్ సోడా - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2v1JDfK) దాల్చిన చెక్క పొడి - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2Uyk54g) ప్యూర్ వెన్న - 3 / 4 కప్పు పంచదార - 1 కప్పు (Buy: https://amzn.to/38wnYus) బ్రౌన్ పంచదార - 1 / 2 కప్పు (Buy: https://amzn.to/376pRNl) వనిల్లా ఎసెన్స్ - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2U9JC3U) గుడ్లు - 3 చిక్కటి మజ్జిగ - 1 1 / 2 కప్పులు అక్రోట్లు (ఆప్షనల్) - 1 / 2 కప్పు (తరిగినవి) బటర్-క్రీం ఫ్రోస్టింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు: ప్యూర్ వెన్న - 200 గ్రాములు వనిల్లా ఎసెన్స్ (Buy: https://amzn.to/2U9JC3U) పంచదార పొడి - 2 కప్పులు (Buy: https://amzn.to/38wnYus) ఫ్రెష్ క్రీం - 1 / 3 కప్పు (Buy: https://amzn.to/2UcrxSF) తయారుచేసే విధానం: అరటిపళ్ళని మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో మైదాపిండి, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో వెన్న వేసి, అది మెత్తగా అవ్వడానికి ఒక నిమిషంపాటు బీట్ చేసుకోవాలి ఇందులో పంచదార, బ్రౌన్ షుగర్ వేసి హై స్పీడులో రెండు నిమిషాలు, అంతా బాగా కలిసేట్టు బీట్ చేయాలి ఇప్పుడు గుడ్లు, వనిల్లా ఎసెన్స్ వేసి మీడియం లో-స్పీడులో బీట్ చేసి, మాష్ చేసిన అరటిపళ్ళను వేసి, మైదా పిండి మిశ్రమం, చిక్కటి మజ్జిగను కూడా ఒకదాని తరువాత ఒకటి వేసి, బాగా కలిసేట్టు చూసుకోవాలి చివరగా తరిగిన ఆక్రోట్లు వేసి బాగా కలిపి, కేకు టిన్నుకి వెన్న రాసి, అందులో కేకు మిశ్రమంను సమంగా పరుచుకోవాలి పది నిమిషాలు 160 డిగ్రీలలో ప్రీ-హీట్ చేసిన ఓవెన్లో కేకు టిన్నుని పెట్టి, 180 డిగ్రీలలో ఒక గంట సేపు బేక్ చేసుకోవాలి దీన్ని బయటకి తీసిస్ చల్లారనివ్వాలి బటర్-క్రీం ఫ్రొస్టింగ్ తయారుచేసే విధానం: ఒక బౌల్లో వెన్న వేసి మెత్తగా అవ్వడానికి మీడియం స్పీడులో బీట్ చేయాలి ఇందులో పంచదార పొడి వేసి కలిపిన తరువాత వనిల్లా ఎసెన్స్, ఫ్రెష్ క్రీం కూడా వేసి మీడియం స్పీడులో ఒక నిమిషంపాటు బీట్ చేయాలి అంతే బటర్-క్రీం ఫ్రోస్టింగ్ తయారైనట్టే. దీన్ని కేకు మీద సమంగా పరుచుకుని, కేకును చిన్న ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు హాట్ చాక్లెట్ | Hot Chocolate హాట్ చాక్లెట్ చాలా టేస్టీగా ఉండే ఒక డ్రింక్ రెసిపీ. ఇది చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వేడివేడిగా తాగడానికి భలే ఉంటుంది. దీన్ని ఉన్నపళంగా తాగచ్చు, లేదంటే మార్ష్మల్లో, క్రీంతో కానీ గార్నిష్ చేసి కూడా తాగచ్చు. #hotchocolate #homecookingtelugu #hotchocolateintelugu #homecooking #hemasubramanian Here's the link to this recipe in English: https://bit.ly/2CdMIg5 తయారుచేయడానికి: 5 నిమిషాలు వండటానికి: 25 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: నీళ్లు - 1 కప్పు కోకో పొడి - 3 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/3btkc7h) చిక్కటి పాలు - 2 కప్పులు (Buy: https://amzn.to/2Gz9D4r) సెమీ-స్వీట్ కుకింగ్ చాక్లెట్ - 150 గ్రాములు పంచదార - 2 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/38wnYus) మార్ష్మల్లో తయారుచేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి, అవి కొంచెం మరిగిన తరువాత కోకో పొడి వేసుకోవాలి ఒక విస్క్తో దీన్ని బాగా కలిపి, కోకో పొడి పూర్తిగా కరిగేట్టు చూడాలి ఆ తరువాత పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి, చిక్కటి పాలని వేసుకోవాలి ఒకసారి వీటిని కలిపిన తరువాత కుకింగ్ చాక్లెట్, పంచదార వేసి, ఒక విస్క్తో బాగా కలిపి చాక్లెట్ కరిగేంత వరకూ మరిగించాలి ఈ మిశ్రమం మరిగి, కాస్త చిక్కపడిన తరువాత పొయ్యి కట్టేయాలి అంతే, చాలా రుచిగా ఉండే హాట్ చాక్లెట్ను సెర్వింగ్ కప్స్లో వేసి, మార్ష్మల్లో వేసి సర్వ్ చేసుకోవచ్చు You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu INSTAGRAM - https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!