చికెన్ భర్తా | Chicken Bharta | Chicken Recipes | Chicken Curry | Chicken Gravy | Bengali Recipe | Kolkata Style | Chicken Masala
చికెన్ భర్తాను ఒక మంచి నార్త్ ఇండియన్ కర్రీ రెసిపీ అని చెప్పచు. ఇది రోటీ, ఫుల్కా, నాన్లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది.
#chickenbharta #homecookingtelugu #murghbharta #homecooking #hemasubramanian #chickencurry #howtocook #cooking #chickengravy #chickenrecipe #chickencurrytelugu #food #indianfood #indiancuisine #chickenmasala #gravy #friedchicken
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
Here's the link to this recipe in English: https://bit.ly/2NmxAm1
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
నూనె - 1 టేబుల్‌స్పూన్
నెయ్యి - 1 /2 టేబుల్‌స్పూన్
మసాలా దినుసులు
(బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చ యాలకులు, నల్ల యాలకులు)
ఉల్లిపాయలు - 3
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1 / 2 టీస్పూన్లు
టొమాటోలు - 2 (చిన్నగా తరిగినవి)
పసుపు - 1 /2 టీస్పూన్
కాశ్మీరీ ఎండుకారం - 2 టీస్పూన్లు
ఉప్పు - 1 టీస్పూన్
బోన్‌లెస్ చికెన్ - 300 గ్రాములు
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
నీళ్లు - 1 1 / 2 కప్పులు
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
తందూరీ మసాలా పొడి - 1 టీస్పూన్ (ఆప్షనల్)
జీడిపప్పు పేస్టు - 2 టేబుల్‌స్పూన్లు
పెరుగు - 1 /2 కప్పు
నెయ్యి - 1 టీస్పూన్
కసూరీ మేథీ
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com
source