in

చికెన్ స్టర్ ఫ్రై | Chicken stir fry | Chicken Recipes | Side Dish | Non Veg Food | Asian Cuisine

https://www.amazon.in/shop/homecookingshow%20

చికెన్ స్టర్ ఫ్రై ఏషియన్ క్యుసీన్లో చాలా ఫేమస్. దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#chickenstirfry #homecookingtelugu #chickenrecipes #homecooking #hemasubramanian #chickenchillifry

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/3mUGS4W

Link to హోమ్-మేడ్ టొమాటో కెచప్: https://bit.ly/3mKhOh2

తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4

మారినేడ్ చేయడానికి కావలసిన పదార్థాలు:

బోన్లెస్ చికెన్ – 400 గ్రాములు
ఉప్పు – 1 / 4 టీస్పూన్
మిరియాల పొడి – 1 / 2 టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ – 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 1 టేబుల్స్పూన్ (చిన్నగా తరిగినవి)
సోయా సాస్ – 2 టీస్పూన్లు

స్టర్ ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు:

నూనె – 1 టేబుల్స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 1 టేబుల్స్పూన్ (సన్నగా, పొడవుగా తరిగినవి)
అల్లం ముక్క – 1 (సన్నగా, పొడవుగా తరిగినది)
ఉల్లిపాయ – 1 (పొడవుగా తరిగినది)
కాప్సికం – 1 (స్లైసులుగా తరిగినది)
మ్యారినేట్ చేసిన చికెన్
పండుమిరపకాయలు & పచ్చిమిరపకాయలు
ఉల్లికాడ గడ్డలు
శిరాచా చిల్లీ సాస్ – 2 టీస్పూన్లు
హోమ్-మేడ్ టొమాటో కెచప్ – 3 టీస్పూన్లు
సోయా సాస్ – 2 టీస్పూన్లు
చిల్లీ ఫ్లేక్స్ – 1 /2 టీస్పూన్
వేయించిన వేరుశెనగగుళ్ళు – 1 టేబుల్స్పూన్
ఉల్లికాడలు – (పొడవుగా తరిగినవి)

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

ग्रीन चिकन | Green Chiken | Healthy Chicken Recipes

How to Cook chicken curry in Indian style | Chicken Recipes | Cooking on Mountain