#chickenpickle chicken pickle recipe by" it's my food telugu cooking". if u like my videos please subscribe my channel.
చికెన్ పచ్చడి కొలతలు:
చికెన్ - 1kg
సాల్ట్ - 3స్పూన్లు
పసుపు - 1/4స్పూను
నూనె - 1/4 kg
ధనియాలు - 3స్పూన్లు
జీలకర్ర - 1స్పూను
ఆవాలు - 1స్పూను
మెంతులు - 1/4స్పూను
దాల్చిన చెక్క చిన్న ముక్క
లవంగాలు -4
యాలకులు - 2
దీపక్ పచ్చి కారం- 1/4కప్పు
నిమ్మరసం -1/2 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు- 2 స్పూన్లు
source