ESC

Search on this blog

కుంగ్ పావ్ చికెన్ | Kung Pao Chicken | Indo-Chinese Recipes | Side Dish Recipes | Chicken Recipes

కుంగ్ పావ్ చికెన్ | Kung Pao Chicken | Indo-Chinese Recipes | Side Dish Recipes | Chicken Recipes


ఈ మధ్య వచ్చిన కొత్త రకమైన వంటకాల్లో కుంగ్ పావ్ చికెన్ ఒకటి. ఈ వీడియోను చూసి, రెసిపీను తెలుసుకుని, తప్పకుండా ఈ సైడ్ డిష్ను ట్రై చేసి చూడండి. #kungpaochicken #homecookingtelugu #chickenrecipes #homecooking #hemasubramanian Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow Here's the link to this recipe in English: https://bit.ly/3sWKIPn తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 30 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ - 300 గ్రాములు లైట్ సోయా సాస్ - 1 టేబుల్స్పూన్ వెనిగర్ - 2 టీస్పూన్లు కార్న్ ఫ్లోర్ - 1 టీస్పూన్ మిరియాల పొడి నువ్వుల నూనె - 1 టీస్పూన్ నువ్వుల నూనె - 2 టీస్పూన్లు లైట్ సోయా సాస్ - 2 టేబుల్స్పూన్లు వెనిగర్ - 2 టీస్పూన్లు కార్న్ ఫ్లోర్ మిశ్రమం చిల్లీ పేస్టు - 1 టీస్పూన్ బ్రౌన్ షుగర్ - 2 టీస్పూన్లు దంచిన వేరుశనగలు తరిగిన వెల్లుల్లి తరిగిన ఉల్లికాడలు నువ్వుల నూనె - 2 టీస్పూన్లు నువ్వుల నూనె - 2 టీస్పూన్లు తరిగిన వెల్లుల్లి - 1 టీస్పూన్ ఉల్లికాడగడ్డలు - 4 (తరిగినవి) కాప్సికం ముక్క - 1 (తరిగినది) తరిగిన ఉల్లికాడలు వేయించిన వేరుశనగలు You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu INSTAGRAM - https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!