ESC

Search on this blog

ఆరెంజ్ చికెన్ | Orange Chicken in Telugu | Chicken Recipes | Home Cooking Telugu

ఆరెంజ్ చికెన్ | Orange Chicken in Telugu | Chicken Recipes | Home Cooking Telugu


ఆరెంజ్ చికెన్ ఒక వెరైటీ సైడ్ డిష్. దీన్ని కావాలంటే స్టార్టర్లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ పేరులో ఉన్నట్టే, కమలాపళ్ళని, చికెన్తో కలిపి వండుకోవాలి. ఈ కొత్త రకమైన రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. #orangechicken #homecookingtelugu #hemasubramanian #homecooking #chickenrecipes Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow Here's the link to this recipe in English: https://bit.ly/33a3CYE తయారుచేయడానికి: 15 నిమిషాలు వండటానికి: 20 నిమిషాలు సెర్వింగులు: 2 ఆరెంజ్ చికెన్ చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ - 250 గ్రాములు ఉప్పు (Buy: https://amzn.to/2vg124l) మిరియాల పొడి (Buy: https://amzn.to/2RElrrg) కార్న్ ఫ్లోర్ - 1 / 4 కప్పు (Buy: https://amzn.to/2NVF6SC) మైదాపిండి - 2 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/2TRS8Em) గుడ్డు - 1 కమలా తొక్క తురుము కమలాపండు రసం నూనె (Buy: https://amzn.to/2RGYvrw) సాస్ చేయడానికి కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె - 1 టేబుల్స్పూన్ (Buy: https://amzn.to/37oEDA0) తరిగిన వెల్లుల్లి తరిగిన అల్లం ఉల్లికాడగడ్డలు - 1 / 2 కప్పు సొయా సాస్ - 2 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/2Oq9bKi) వెనిగర్ - 1 టేబుల్స్పూన్ (Buy: https://amzn.to/38YccsQ) కమలాపండు రసం నీళ్లు - 1 /4 కప్పు మిరియాల పొడి (Buy: https://amzn.to/2RElrrg) పంచదార - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/38wnYus) కార్న్ ఫ్లోర్ మిశ్రమం - 1 టేబుల్స్పూన్ (Buy: https://amzn.to/2NVF6SC) తరిగిన ఉల్లికాడలు తయారుచేసే విధానం: ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ ముక్కలని వేసి, అందులో ఉప్పు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదాపిండి, వేసి బాగా కలిపిన తరువాత, ఒక గుడ్డుని పగలకొట్టి వేయాలి ఇదంతా బాగా కలిపిన తరువాత ముప్పై నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కమలాపండు తొక్కని తురిమి, ఒక కమలాపండు రసాన్ని పిండి, విడివిడిగా పక్కన పెట్టుకోవాలి బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి, అందులో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలన్నిటినీ వేసి, గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి సాస్ తయారుచేయడానికి ఒక పాన్లో నువ్వుల నూనె వేసి, అందులో వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, ఉల్లికాడగడ్డల తరుగు వేసి కలిపిన తరువాత సోయా సాస్, వెనిగర్, కమలాపండు రసం, నీళ్లు, మిరియాల పొడి, పంచదార వేసి కలిపిన తరువాత కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసి, వేయించిన చికెన్ ముక్కలని కూడా వేసి అంతా బాగా కలపాలి చివరగా కమలాపండు తొక్క తురుము, తరిగిన ఉల్లికాడలని వేసి కలుపుకోవాలి అంతే, టేస్టీ ఆరెంజ్ చికెన్ తయారైనట్టే. దీన్ని అన్నంలోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu INSTAGRAM - https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!