in

అచారీ చికెన్ మసాలా | Achari Chicken Masala | Chicken Recipe | Chicken Curry | Spicy | Lunch Recipes

https://www.amazon.in/shop/homecookingshow

అచారీ చికెన్ మసాలా | Achari Chicken Masala | Chicken Recipe | Chicken Curry | Spicy | Lunch Recipes | Side Dish for Chapathi & Rice

అచారీ చికెన్ మసాలా పచ్చడితో చేసే ఒక సైడ్ డిష్. దీన్ని అన్నం లోకి, అలానే రోటీ పుల్కా లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు.

#acharichickenmasala #homecookingtelugu #chickenmasala #homecooking #hemasubramanian #chickenfry #chicken #chickenrecipe #chickencurry #spicy #tasty #yummy #food #recipe #cooking #cuisine

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/3miXpRs

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 35 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

ఆవనూనె – 2 టేబుల్స్పూన్లు
ఆవాలు – 1 / 2 టీస్పూన్
మెంతులు – 1 / 4 టీస్పూన్
సోంపు గింజలు – 1 / 2 టీస్పూన్
కలోంజీ గింజలు – 1 / 2 టీస్పూన్
ఎండుమిరపకాయలు – 4
ఉల్లిపాయలు – 2 (చిన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్
టొమాటో ప్యూరీ
పసుపు – 1 / 4 టీస్పూన్
కాశ్మీరీ ఎండుకారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
చికెన్ – 1 కిలో
నీళ్లు – 1 1 / 2 కప్పులు
1 నిమ్మకాయ రసం
పచ్చడి – 2 టీస్పూన్లు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

SA 78 PESOS MO KAYA MO NANG GUMAWA NG MASARAP NA DESSERT NA ITO|CHOCOLATE PUDDING with VANILLA SAUCE

Smoothie recipes | High nutrition smoothie | Ultimate healthy breakfast smoothie | Smoothie recipe