in

చికెన్ కొత్తు ఐడియాప్పం | Chicken Kothu Idiyappam | Breakfast Recipe | Chicken Recipes

https://www.amazon.in/shop/homecookingshow%20

చికెన్ కొత్తు ఐడియాప్పం అనేది తమిళనాడులో ఫేమస్ బ్రేక్ఫాస్ట్. దీన్ని ఏదైనా చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు, ఆ చికెన్ గ్రేవీతో చికెన్ ముక్కల్తోనే తయారుచేసుకోవచ్చు. ఈ రెసిపీను ఎలా చేయాలో చూసి, తప్పకుండ ట్రై చేయండి.

#chickenkothuidiyappam #homecookingtelugu #chickenidiyappam #breakfastrecipes #chickensemiya #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow

Here’s the link to this recipe in English: https://bit.ly/2TpF9ff

Link to Idiyappam in telugu (ఇడియాప్పం) : https://bit.ly/3zhL4lW
Link to Chicken curry/gravy (చికెన్ కర్రీ/ గ్రేవీ) : https://bit.ly/2UqdFa4

తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 35 నిమిషాలు
సెర్వింగులు – 3

కావలసిన పదార్థాలు;

నూనె – 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయలు – 2 (తరిగినవి)
పచ్చిమిరపకాయలు – 3
టొమాటోలు – 2 (చిన్నగా తరిగినవి)
పసుపు – 1 / 4 టీస్పూన్
కల్లుప్పు – 1 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
కరివేపాకులు
గుడ్లు – 2
మిరియాల పొడి
తుంచిన చికెన్ ముక్కలు
ఐడియాప్పం – 6
చికెన్ గ్రేవీ – 1 / 2 కప్పు
కొత్తిమీర

You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!

ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK: https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com

source

Delicious Chicken Curry recipe cooking for Tribal village people | villfood Kitchen

22 Incredible Dessert Recipes to Surprise Your Guests || How to Cook Desserts In The Microwave!