ESC

Search on this blog

ఆవపిండి చికెన్ | mustard chicken | chicken recipes

ఆవపిండి చికెన్ | mustard chicken | chicken recipes


ఈ chicken special ఏమిటంటే, ఆవపిండిని highlight చేస్తూ chicken చెయ్యడం.మామూలు chicken fry మసాలాలు తో చేస్తాం. ఈ recipe పూర్తిగా ప్రత్యేకం. ఆవపిండి రుచి ఇష్టపడేవారి అందరికి ఈ recipe నచ్చుతుంది. Non veg ప్రియులు అందరు different experience feel అవుతారు. ఈ recipe చాలా easy గ చేస్కోవచ్చు. Ingredients 1. boneless chicken ( marinated ) - 150 gms 2. ఆవాలు ( నానబెట్టుకున్నవి ) - 30 gms 3. గసగసాలు ( నానబెట్టుకున్నవి ) - 2 చెంచాలు 4. పచ్చిమిర్చి - సుమారు 6 5. నానబెట్టిన జీడిపప్పు - సుమారు 10 6. కొత్తిమీర తురుము - 1/2 cup 7. కర్వేపాకు - 2 రెబ్బలు 8. నూనె - 1/2 cup ( refined oil / ఆవ నూనె ) 9. పసుపు - చిటికెడు 10. ఉప్పు - సరిపడేంత ఈ curry, వేడి వేడి అన్నంలో కలుపుకోడానికి, లేదా, సాంబార్, లేదా, రసం లోకి చాలా బాగుంటుంది. contact : [email protected] editor : instagram.com/bhushan.fun #chickenRecipe #aavapindi #chicken #mustard #avakai
source

Related Recipes:

Newsletter image
Weekly updates

Let's join our newsletter!

Do not worry we don't spam!